Surprise Me!

Ganesh Immersion 2025 : బుజ్జి బుజ్జి గణపయ్యల నిమజ్జనం, బై బై గణేశా | Tank Bund | Oneindia Telugu

2025-09-01 37 Dailymotion

Ganesh Immersion 2025 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల కోలాహలం మొదలైంది. శనివారం (ఆగష్టు 30) సాయంత్రం నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు గణపతి బప్పా మోరియా నినాదాలతో మారుమోగుతుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీగా గణనాథులు నిమజ్జనం జరుగుతోంది. అయితే ట్యాంక్ బండ్ వద్ద చేసిన ఏర్పాట్లపై భక్తులు ఏమంటున్నారో వినండి

TThe Ganesh immersion celebrations in Hyderabad 2025 have started with full festive fervor. From August 30 evening, Tank Bund is echoing with chants of Ganapati Bappa Morya as thousands of idols are being immersed.

GHMC and police have made elaborate arrangements, but how do devotees feel about the Tank Bund arrangements?
👉 Watch the ground report to hear the voices of devotees during the massive Ganesh immersion event.

Watch the full report on Hyderabad Ganesh immersion arrangements 2025.

#GaneshImmersion2025 #GaneshNimajjanam2025 #GaneshNimajjanam #KhairatabadGanesh #KhairatabadShobhaYatra #GaneshImmersionArrangements #GaneshChaturthi2025 #GaneshImmersion #GaneshProcession #GaneshVisarjanLive #HyderabadGanesh #TankBund #HussainSagar

~PR.358~HT.286~CA.240~

Buy Now on CodeCanyon